RANGA SAI KOMARAGIRI
“Welcome to My Creative Haven: A World of Stories, Visuals, and Exploration”
I am a versatile individual with a passion for storytelling and creativity. As a book writer, screenplay and scriptwriter, and dialogue director, I bring stories to life with words and emotions. I also wield the power of visuals as a video editor and graphic designer, crafting captivating imagery. My role as an assistant professor and teacher allows me to nurture young minds, while my love for exploration keeps me discovering new horizons. This blend of skills and passions defines my exciting journey.
What they say
పాత్ర పోషణ, శైలి, శిల్పం, బాగున్నాయి. కథాంశ౦ అద్భుతం. జైలు గోడ చెప్పే కథలాగా రాసిన టెక్నిక్ కూడా బాగుంది. మంచి పుస్తకం రాసినందుకు కంగ్రాట్యులేషన్స్ అండ్ భవిష్యత్తుకు బెస్ట్ ఆఫ్ లక్.
యండమూరి వీరేంద్రనాథ్
“Ciphers of Time – Awakening the Legacy” is a gripping tale of destiny, blending fantasy & Indian mythology. Discover the power of unity in a world of division.
It signifies both the insignificance of human actions and the unraveling of time’s hidden mysteries, perfectly encapsulating the novel’s essence. “
“It is a testament to the power of storytelling, bridging the gap between the known and the unknown, science and spirituality, the past and the present.
“Ciphers of Time-Awakening the Legacy” is a remarkable start to what promises to be an epic saga. It combines modern fantasy with ancient mythology in a way that is both accessible and engaging.
The book ingeniously intertwines contemporary adventure with the rich and evocative world of Indian mythology, setting a high standard for future instalments.
“సైంధవ భవనం లో సూర్యగ్రహణం” నేను చదివిన కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ నవలలలో ఈ నవల నిజంగా నా గుండెను అదిమి పట్టుకుని ఆఖరు వరకూ ఉత్సుకతను తగ్గించకుండా చదివించిందంటే నమ్మశక్యంగా అనిపించట్లేదు.
శనివారం కార్తిక్ తెచ్చివ్వగానే చెప్పాడు ఇది చదువు బావుంటుంది.. నీకు నచ్చుతుంది అని. Read More
సూర్య గ్రహణం ఏమిటా అనుకుంటూ కథలోకి పోతే, సూర్యచంద్రులనే శత్రువుల కలయిక అనుకోని విధంగా జరగడం, వారి మధ్య ఆజ్యం పోసినట్లు కూడా కంటికి కనిపించని, ఊహకు అందని వ్యక్తిని మనం ప్రతీ చాప్టర్ లో చూస్తూనే ఆఖరు వరకూ కూడా కనిపెట్టలేకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. మధ్యలో మధ్యలో వచ్చిన సందేహం మీద అపోహ పడిపోతూ వచ్చానేగానీ ఆ సందేహమే నిజమనీ ఆ నిజం ముందు నుండీ మన కళ్ళెదుట ఉన్నప్పటికీ మనకు కళ్లద్దాలు ఉన్నట్లు ప్రవర్తిస్తాం.
ఒక్కో చాప్టర్ కు ఒక్కో అద్వైత పేరుని పెట్టిన రంగసాయిగారిని మెచ్చుకోక తప్పదు మరి. ఎందుకంటే ఆ ఆలోచనా విధానం అసహజం. ప్రతీ పాత్రకి తగ్గట్టు పేరు పెట్టీ… హీరోలా అనిపించే విలన్లు,
విలన్లుగా అనిపించే హీరోలు..
మంచికీ చెడుకీ యుద్ధం ఎంత చక్కగా సున్నితంగా జరుగుతుంది. “నేరాలు చేసేది కూడా మనుషులే.. దానికి శిక్ష అనుభవిస్తున్నారు కదా” అంటే ఇందులో హీరోలా అనిపించే విలన్,..నో నో ఆఖరులో విలన్ గా అనిపించే హీరో తండ్రి మాటలకి సరైన నిర్వచనం పెట్టాడు.
కథ మధ్య మధ్యలో ఏం జరుగుతుందా… అని చాలా చాలా టెన్షన్ అయ్యాను. కథలో సూర్యచంద్రుల పాత్రలకు చాలా కనెక్ట్ అయిపోయాను. అంతకంటే విలన్, హీరో కలగొలిపిన ద్రోణ పాత్రకు మరీ కనెక్ట్ అయిపోయాను.
చూశారుగా కథ చదివిన నేనే ఇంకా సందేహాల కొలిమి నుండి బయటకి రాలేదు. ఇక మీరూ ఓసారి చదివి చూడండి. ఈరోజుల్లో కూడా ఇంత చక్కటి సస్పెన్స్ నవల రాయగలిగిన రంగసాయిగారిని మీరూ కూడా కరతాళ ధ్వనులతో అభినందిస్తారని చెప్తున్నాను. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పను ఎందుకంటే… ఇలాంటి కథలు చదివితే వచ్చే థ్రిల్ ముందే పోగొట్టుకోకూడదు.
మీరు మరెన్నో ఇలాంటి నవలలు రాయాలని కోరుకుంటున్నాను.
హృదయపూర్వక అభినందనలు
@ranga_sai_k సాయిగారు.💙
@kathanam___
With a passion for storytelling and a commitment to engaging his audience, Komaragiri invites readers to delve into the unknown, where secrets unfold, and the unexpected becomes the norm. As a storyteller, director, and creative mind, Ranga Sai Komaragiri is a name to watch in the world of fiction.
The Shining Literature
WOW. This was an incredible introduction to Indian mythology for me. This story is about family, brotherly love, and mystical adventures…A world filled with divine beings and epic challenges is both heartwarming and thrilling.
What I loved most is Read More
Awakening the Legacy is a must-read if you’re into stories about family bonds, magic, and mythology. It’s a wonderful start to what promises to be an epic saga, and I can’t wait for the next book to dive deeper into this mystical world.